Home » Heart of Stone trailer
బాలీవుడ్ నటీ అలియాభట్(Alia Bhatt) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీతగా నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది.