Home » Heart palpitations? Can this condition lead to a heart attack?
గుండె దడ నేరుగా గుండెపోటుతో సంబంధం కలిగి ఉండదు. ఎందుకంటే ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో అడ్డుపడటం వల్ల సంభవిస్తుంది. కొంత మందిలో గుండె వేగంగా కొట్టుకోవడం లేదా నెమ్మదిగా కొట్టుకోవడం లేదంటే కొన్ని కొన్ని సార్లు స్కిప్ అవడం �