Home » heart risk
గుండె జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్‌కి సెల్ఫీ పంపడం కంటే చీప్ టెక్నిక్ మరొకటి లేదు. కానీ, ఇది సాధ్యపడుతుందా అంటే అవుననే అంటున్నారు చైనా ప్రొఫెసర్ జే జెంగ్. యూరోపియన్ హర్ట్ జర్నల్‌లో ఈ అంశంపై కథనాన్ని కూడా రాశారు. ‘అందుబాటులో ఉన�