Home » Heartburn :
నిమ్మకాయ నీటిని పదేపదే తాగితే మూత్రం అధికంగా వస్తుంది. శరీరంలోని నీరు బయటకు వెళుతుంది. ఈ క్రమంలో శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి.
వేళకు ఆహారం తీసుకోకుండా టీ, కాఫీలతో గడిపే వారిలో గుండె ల్లో మంట చవిచూడాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో టీ, కాఫీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. చిప్స్, చాక్లెట్ వంటిటి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.