Home » heartfelt post
ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనవేలు నా నుదిటిమీదకు చేరింది. అది చేయి బొటనివేలు కాదు కాలి బొటనవేలు.