Heartless Government

    ఈ ప్రభుత్వానికి హృదయం లేదు: చిదంబరం

    April 19, 2020 / 11:30 AM IST

    సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పేదల హుందాతనాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఉద్యోగం లేకుండా, ఆకలితో పస్తులు ఉంచ�

10TV Telugu News