-
Home » Heat and eat
Heat and eat
Haleem laddu : హలీమ్ లడ్డూలు..తినాలనిపిస్తే వేడి చేసుకుని లాగించేయటమే..!!
December 10, 2021 / 05:38 PM IST
రంజాన్ మాసం వచ్చిదంటే చాలు హైదరాబాద్ నగరం అంతా హలీమ్ ఘుమఘుమలతో నిండిపోతుంది.ఆ తరువాత హలీమ్ తినాలంటే దొరకదు. కానీ హలీమ్ ప్రియుల కోసం హలీమ్ లడ్డులు. హీట్ చేసుకుని తినేయటమే..