-
Home » Heat Movie Review
Heat Movie Review
Heat Movie Review : ఒక్క రాత్రిలో జరిగే కథతో.. సస్పెన్స్ థ్రిల్లర్ గా మెప్పించిన హీట్..
May 5, 2023 / 06:20 AM IST
మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్(Suspense) థ్రిల్లర్ జానర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్(Audience) వాటి కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కోవలోకి చెందిన 'హీట్' అనే సినిమా నేడు థియేటర్స్(Theaters) లో రిలీజయింది.