Home » heated debate
I used marijuana New Zealand Jacinda Ardern : ‘‘నేను గంజాయి తాగాను’’ అంటూ న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 అక్టోబర్ 17న జరిగే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో జరిగిన చర్చలో ఆమె పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలో మోడరేటర్ మీరు ఎ�