Home » heath streak
జింబాబ్వే క్రికెట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ దిగ్గజ ఆటగాడు హీత్ స్ట్రీక్ (Heath Streak) కన్నుమూశాడు.
తాను మృతి చెందినట్లు ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు రావడం పై జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లు మానసికంగా బాధకు గురి చేశాయని తెలిపాడు.
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కేన్సరుతో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతని కెరీర్లో 12 ఏళ్ల పాటు 65 టెస్ట్ మ్యాచ్లు, 189 ఓడీఐలు ఆడారు....