Home » Heatwave North India
మండుతున్న ఎండలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. వేడి గాలుల నుంచి ఉపశమనం పొందేందుకు నెటిజనులు జోకులు, ఫన్నీ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటేసి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.