Home » Heaven and Hell
పితృశ్రార్ధముల వలన వారు సంతుష్టులౌతారు. శ్రద్ధతో చేసేది శ్రార్థము. పితృదేవతలకు వారి వారి ఇష్టమైన భోజన పదార్థములను, బ్రాహ్మణులకు శ్రద్ధపూర్వకముగా సమర్పించి బ్రాహ్మణుల ఆశీసులు పొందాలి.