Home » Heavy Cold Waves
Heavy Cold Waves in Adilabad Agency : చలి పంజాకు ఆదిలాబాద్ ఏజెన్సీ గజగజ వణికిపోతోంది. ఉమ్మడి జిల్లాలో ఐదు రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. పొగమంచు కమ్మేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు… ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ