Home » Heavy Flood Water
ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. తెల్లవారుజామున 4 గంటల వరకు 11,62,923 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12.80 అడుగులకు చేరింది. ఉదయం 6 గంటల వరకు 12,10,532 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వి�
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గనుల్లో .. భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇక్కడున్న మూడు రీజియన్‌లలో నాలుగు ఓపెన్‌కాస్ట్ గనులున్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో 70వేల టన్నుల ఉత్పత్తి అవుతోంది.
రామచంద్రాపురం మండలానికి పెను ముప్పు తప్పింది. నిండుకుండలా మారిన రాయల చెరువుకు జేసీబీ సాయంతో అధికారులు గండి కొట్టారు.