Home » Heavy gold sales
కర్వా చౌత్ వేడుక అరుదైన రికార్డు నమోదు చేసింది. రెండేండ్ల తర్వాత.. గురువారం ఒక్కరోజే రూ. 3,000 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఇది 36 శాతం ఎక్కువ.