Home » heavy inflows
పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. కృష్ణా వరద ప్రవాహం అంతకంతకు ఎక్కువవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీస్థాయిలో వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే కు ఉన్న 12 గేట్లకు గాను..10 గేట్లను 10 అడు