Home » Heavy Rain Alert Ap
అండమాన్ సముద్ర పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 22న వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే,
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురియనున్నాయి. పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.