Home » Heavy Rain Effect
వర్షాల కారణంగా గత గురువారం, శుక్రవారం, శనివారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం, మంగళవారం మాత్రమే స్కూళ్లు, కాలేజీలు కొనసాగాయి.
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానం మే4న భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో పైలెట్ విమానాన్ని 20వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు.