-
Home » Heavy Rain Fall Alert
Heavy Rain Fall Alert
ఏపీకి తుపాను గండం.. 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు బయటకు రావొద్దు..
October 25, 2025 / 09:25 PM IST
సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలన్నారు.