Home » Heavy Rain in Telangana
రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఉత్తర కర్ణాటకను ఆనుకొనిఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని ..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం పడగా.. శనివారం వాతావరణం చల్లబడింది.
బంగాళాఖాతలంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపి�
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. గత పదిహేను రోజులుగా ఏదోఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా రెండు రాష్ట్రాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాల�
తెలంగాణలోని పలు జిల్లాలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ మూడు రోజులు వాయిదా పడింది. శాసనసభ, మండలి సమావేశాలకు మూడు రోజుల వరకు విరామం ఇచ్చింది.