Home » Heavy rains in Assam
వర్షాలు.. వరదలతో.. అసోం అతలాకుతలం
వర్షాలు.. వరదలతో.. అసోం అతలాకుతలం
అస్సాంలో సంభవించిన వరదల ధాటికి రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి. ప్రధానంగా దిమా హసావో జిల్లాలో రైలు నెట్వర్క్ పూర్తిగా దెబ్బతినింది. బరాక్ మరియు బ్రహ్మపుత్ర లోయను ఇతర రాష్ట్రాలతో కలిపే రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి