Home » heavy rains in telugu states
దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది....
తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జలశయాలు నిండుకుండల్లా మారాయి.
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. గత పదిహేను రోజులుగా ఏదోఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా రెండు రాష్ట్రాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈరోజు అది తుపానుగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారిందని, చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా...430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మరో తుపాను హెచ్చరిక
మరో 3 రోజులు వాన గండం
హైదరాబాద్ హై అలెర్ట్... మరో రెండు గంటల్లో భారీ వర్షం