-
Home » Heavy Rains Update
Heavy Rains Update
ఏపీకి భారీ వర్ష ముప్పు.. 24 గంటలు అప్రమత్తం.. ఎవరూ బయటకు రావొద్దు.. తీవ్ర హెచ్చరిక!
July 29, 2026 / 06:44 PM ISTAP Rain Alert : ఏపీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.. రానున్న 24 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.