Home » Heavy use
కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కువగా ముసుగులు.. శానిటైజర్లు వాడుతున్నారు. వాస్తవానికి ఇది మంచిదే కానీ, అతి సర్వత్రా వర్జయేత్ అన్నది శానిటైజర్ విషయంలోనూ వర్తిస్తుంది. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు సూచించిన శానిట�