Home » Hebah Patel Surgery
హెబ్బా తాను బొద్దుగా ఉన్న ఫోటోలు షేర్ చేసినప్పుడు తనని బాగా ట్రోల్ చేశారు. లావు అయ్యావు, అందుకే అవకాశాలు రావట్లేదు, కొంచెం సన్నగా తయారవ్వు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు...