-
Home » Hederabad
Hederabad
Doctors Remove 200 Fly Eggs From Woman’s Nose : మహిళ ముక్కులో 200 గుడ్లు పెట్టిన ఈగ..ఆపరేషన్ చేసి తొలగించిన హైదరాబాద్ ENT వైద్యులు
August 28, 2022 / 06:37 PM IST
ఓ మహిళ ముక్కులోకి ఈగ వెళ్లింది. ఏకంగా 200 గుడ్లు పెట్టింది. ENT వైద్యులు ఆమె ముక్కు లోపల ఉన్న ఈగ లార్వాలను తొలగించేందుకు సర్జరీ నిర్వహించారు. మహిళకు డయాబెటిక్ లెవెల్స్ విపరీతంగా పెరగడంతో.. వీటన్నింటినీ కంట్రోల్ చేసి తన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ �