Home » Heera Group
ఢిల్లీ : హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరాషేక్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన డిపాజిటర్ల ఫిర్యాదులతో అరెస్టై జైలుకు వెళ్లారు. మూడు నెలలు గడుస్తున్నా బెయిల్ దొరకక కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు. మరోవైపు ఆమెపై మర�