height of 30 km

    Indian National Flag : భూమి నుంచి 30 కి.మీ ఎత్తులో భారత జాతీయ జెండా ఆవిష్కరణ

    August 15, 2022 / 06:46 PM IST

    దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా సంస్థ ఓ బెలూన్‌ సాయంతో భారత పతాకాన్ని 30 కిలోమీటర్ల ఎత్తుక

10TV Telugu News