Home » help for customers
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఆన్లైన్ కస్టమర్లకు ఆఫర్ ప్రకటించింది. తమ వెబ్ సైట్లో సూసైడ్ అంటూ సెర్చ్ చేసేవారికి సాయం చేసేందుకు అమెజాన్.కమ్ ఇంక్ ఆఫర్ అందిస్తోంది.