Home » Helth
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్ణణ శక్తి లభిస్తుంది. ఎండ దెబ్బకు గురైన వారు, బాగా శారీరక శ్రమ, వ్యాయామం చేసి అలసిపోయిన వారు పెరుగు, చక్కెర కలుపుకుని తీసుకుంటే కోల్పోయిన శక్తి వెంటనే లభిస్తుంది.
అరటిలో కూడా వివిధరకాలు సాగులో ఉన్నవి. వాటిలో కొన్ని కూరకు, మరికొన్ని పండుగానూ ఉపయోగించుచున్నాము. సాగులో ఉన్న అరటి రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఈ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉదరసంబంధ వ్యాధులకు బాగా ఉపకరిస్తుంది. శుభ్రపరిచిన అవిసె ఆకులతో చిన్నపాటి ఉల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర చేర్చి సూప్‌లా తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత రుగ్మతలను తొలగించుకోవచ్చు.
సాధారణంగా గోళ్లలో కొన్ని రకాల ఫంగస్ చేరడం వల్ల అలా పసుపుగా మారుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది.
ఇప్ప పూలతో ఆదివాసీ గిరిజనులు వివిధ రకాల రుచికరమైన నిల్వ ఉండే ఆహారపదార్ధాలను తయారు చేసుకుని ఏడాది పొడవునా నిల్వచేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ఇప్ప కుడుములు, ఇప్ప జొన్న రొట్టె, ఇప్ప పూల గోంగూర, ఇప్ప పూల మసాల, ఇప్ప సత్తు పిండి, ఇప్ప లడ్డూలు, ఇప్ప జ
ఆయుర్వేదంలో యాలకులను విరివిగా వినియోగిస్తారు. శరీరానికి చలువ కలిగించే గుణం యాలుకల్లో ఉండటంతో ఆహారాల్లో వీటిని వాడుతారు. కుంకుమ పువ్వు తరువాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా యాలుకలను చెప్పవచ్చు.
అన్నం మనేది చాలా సులభంగా జీర్ణమవుతుంది. తిన్న కొద్ది సేపటికే శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాతావరణంలో నివశించే వారు అన్నాన్ని ఎక్కవ ఇష్టంగా తింటారు. సాధారణంగా ఉదయం ట
ఔస్టేషనల్ మధుమేహం విషయానికి వస్తే సాధారణంగా హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల వస్తుంది. ముఖ్యంగా గర్భదారణ సమయంలో వచ్చి ప్రసంవ తరువాత తగ్గిపోతుంది. గర్భదారణ సమయంలో షుగర్ వ్యాధి వచ్చిన వ
Oxygen Plants: ఆక్సిజన్..ఆక్సిజన్..ఆక్సిజన్. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో వినిపించే సర్వసాధారణమైన మాటగా మారిపోయింది ఆక్సిజన్. ఇది లేకపోతే మనిషే కాదు సమస్త ప్రాణికోటి చనిపోతుంది. ఆక్సిజన్ కావాలంటే పచ్చదనం ఉండాల్సిందే. మొక్కలుంటే ఆక్సిజన్ ఉంటుందనే విషయం త�