-
Home » Hema Malini dance
Hema Malini dance
హేమామాలిని డాన్స్ చేస్తుందంటూ సొంత పార్టీ నేతే వివాదాస్పద వ్యాఖ్యలు
October 26, 2023 / 05:25 PM IST
ఈ సందర్భంగా తన విజయాలను చెప్పుకుంటూ ఎంపీ హేమమాలినిని ప్రస్తావించారు. దాతియాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేశామని, ఎంతలా అంటే హేమమాలినిని డ్యాన్స్ చేసేలా అంటూ ఆయన వ్యాఖ్యానించారు