Home » HEMANTH SOREN
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరవసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో భూమి అమ్మకం, కొనుగోలు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సోరెన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.....
మైనింగ్ లీజు కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. మైనింగ్ లీజు కేసులో అతనిపై విచారణకు సంబంధించిన అభ్యర్థనను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
మైనింగ్ స్కాంకు సంబంధించి జార్ఖండ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Jharkhand CM ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై ముంబైకి చెందిన ఓ మోడల్ చేసిన అత్యాచార ఆరోపణలను సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్. 2013లో నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. సామాజిక మాధ్యమాల్లో �
భారత 71వ రిపబ్లిక్ డే పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త లోగో తీసుకురావాలని హేమంత్ సోరెన్ నిర్ణయించింది. కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక అధికార ప్రకటన విడ�
ఒకప్పటి జార్ఖండ్ యువ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్(44)ఇవాళ జార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాడు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం(డిసెంబర్-29,2019) ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ�
జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ జార్ఖండ్ గవర్నర్ ని కలిశారు. తమకు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ని కోరినట్లు హేమంత్ సోరెన్ తెలిపారు. డిసెంబర్-29,2019న సీఎంగా తాను ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. స�
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సోరెన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాలకు ప్రతిపక్ష జేఎంఎం,కాంగ్రెస్ కూటమి 47 స్థానాల్లో సత్తా చూపి ప్
జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఆ కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…అధికార బీజేపీ 25 స్థానాల్లో ముందంజలో ఉం
ఇవాళ విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. సీఎంగా హేమంత్ సోరెన్(44)ను ఇప్పటికే కూటమి ప్రకటించింది. దేశంలో అత్యంత తక్కువ వయస్సులో సీఎంగా ఇప్పటికే పనిచేసిన హేమంత్ సోరెన్ ఇప్పుడు మరోసా