Home » hemoglobin
ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోవటం మేలు.
శరీరంలో కణాలు పనిచేయాలంటే ఆక్సిజన్ అవసరం. ఎర్ర రక్తకణాలలో ఆక్సిజన్ ను హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్ తీసుకు వెళుతుంది. దీనిలోనే ఐరన్ కూడా ఉంటుంది. ఈ హిమో గ్లోబిన్ శాతాన్ని జీఎంజి డీఎల్ గా కొలుస్తారు.
బీట్ రూట్, టమోటాలు, పాలకూర, గ్రీన్ పీస్, రాజ్మా, క్యాబేజీ, టర్నిప్, చిలకడదుంప, క్యాప్సికం, మిరియాలు, గుమ్మడికాయ మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాయలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
రక్తహీనత సమస్యను తగ్గించు కోవటానికి కొన్ని ఆహారాలను అధికమొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. మాంసకృత్తులతో పాటు ఐరన్ లభించే పోషక పదార్ధాలను తినటం వల్ల హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు.
ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. రక్తహీనత సమస్యను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే అనేక ఇతర రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Benefits Of Ippapuvvuu for Pregnant Women : ఇప్పపువ్వు. అడవిబిడ్డలకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేవారికి ఇప్ప పువ్వు గురించి బాగా తెలుసు. ఇప్పపువ్వులను సేకరించి అమ్ముకుంటుంటారు గిరిజనులు. అడవుల్లో ఇప్పపువ్వులు విరివిరిగా ఉంటాయి. ఆయా కాలాల్ల