-
Home » Hemophilia in Children
Hemophilia in Children
Hemophilia : హీమోఫిలియా ఎందుకొస్తుంది ? లక్షణాలు, సంకేతాలు !
April 17, 2023 / 11:00 AM IST
లోతైన గాయాల వల్ల అధిక రక్తస్రావం హిమోఫిలియా యొక్క లక్షణం అయితే, ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు తరచుగా గాయాలపాలయ్యే ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన హీమోఫిలియా ఉన్న కొందరిలో తలకు చిన్న గాయం అయితే తర్వాత మెదడులోకి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.