Home » hen fights
సంక్రాంతి అంటే సంబరాల పండుగ. ముచ్చటగా మూడు రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఊరూవాడ పండుగ శోభ కనిపిస్తుంది. కుటంబసభ్యులు అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే పందెపు రాయుళ్లకు కూడా పండగే. తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేల జోరు మొదలవ
సంక్రాంతి అంటే భోగి మంటలు, రంగవల్లులు, కొత్త అల్లుళ్లు, పిండివంటలు, కొత్త దుస్తులు.. ఇవే కాదు.. సంక్రాంతి సంబంరం అంటే నేనే అంటోంది కోడి పుంజు. కొక్కొరొకో అని కూయడమే కాదు తొడగొట్టి కోట్లు కురపిస్తానంటూ పందెం బరిలోకి దిగింది. బెట్టింగా బంగార్రాజ�