Home » henna lip
henna LIPS: సోషల్ మీడియాలో ఫేమస్ అవుదామని చేసిందో.. ఆమెకున్న తెలివితేటలు నలుగురితో పంచుకోవాలనుకుందో కాని, ఓ యంగ్ గర్ల్ పెదాలకు లిప్ స్టిక్ బదులు హెన్నా పెట్టేసుకోవచ్చంటూ సొంతగా పెట్టుకుని మరీ చూపించింది. ఆ వీడియోకు ఆమె ఊహించనంత రీతిలో స్పందన వస్త�