Home » Henry Olanga
తాను మృతి చెందినట్లు ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు రావడం పై జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లు మానసికంగా బాధకు గురి చేశాయని తెలిపాడు.
హీత్ స్ట్రీక్ చనిపోయాడన్న పుకార్లు మరీ ఎక్కువగా వ్యాపించాయి. నేను ఇప్పుడే అతనితో మెస్సేజ్ చేశాను. అతను సజీవంగానే ఉన్నాడు.