Her Last Promise

    ఇచ్చిన మాట పూర్తి : హరీశ్ సాల్వేకే ఒక్క రూపాయి ఫీజు

    September 28, 2019 / 03:14 AM IST

    కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్‌ ఇచ్చిన మాటను పూర్తి చేశారు ఆమె కూతురు బాన్సూరి స్వరాజ్‌. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కేసును ఐసీజేలో వాధించిన ప్రముఖ న్యాయవాది హరీశ్‌సాల్వేకు ఒక్క రూపాయి బిల్లను అందజేశారు. బిల్లను అందిస్తున�

10TV Telugu News