Home » Her Next Movie
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం అయినా తనకంటూ సొంత ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్ హీరో, తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డాడు. దీంతో తన కోసం తానే ఓ కథను రెడీ చ