Home » herbal medicine
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఉన్నట్టా ? లేనట్టా ? అనే చర్చ జరుగుతోంది. ఈ మందు పంపిణీపై సందిగ్ధత కొనసాగుతోంది. 2021, జూన్ 07వ తేదీ సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రపంచాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఏ క్షణంలో వైరస్ తీవ్రత పెరుగుతుందోనన్న భయంతో ప్రపంచ దేశాల ప్రజలంతా ప్రాణాల్నీ గుప్పిట్లో పట్టుకుని జీవిస్తున్నాయి. ఎప్పుడు ఏవైపు నుంచి కరోనా కాటేస్తుందోనని హడలి చస్తున్నారు. కరోనా వైర�