-
Home » Herbicide Safety Tips
Herbicide Safety Tips
రైతులు పంటపొలాల్లో కలుపు మందులు వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
October 5, 2023 / 01:00 PM IST
కలుపు మందులు పిచికారి చేయుటకు ఉపయోగించే స్పేయర్లు సాధ్యమైనంత వరకు విడిగా ఉంచుకోవాలి. అలా వీలుకాని వక్షంలో ఈ మందులు చల్లిన వెంటనే ఏ మాత్రం అవశేషాలు లేకుందా మంచి నీటితో పలుమార్లు శుభ్రం చేయాలి.