Home » hero Chiranjeevi
హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు చిరంజీవి ఫాంహౌజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మణికొండలోని ఫాంహౌజ్‌లో సైరా నరసింహారెడ్డి చిత్ర నిర్మాణం కోసం ఏర్పాటు చేసి సెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో సెట్ తగలబడు�