Home » Hero Electric
"హీరో ఎడ్డీ" పేరుతో రానున్న ఈ ఈ-స్కూటర్ వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది సంస్థ.
ప్రముఖ ఈవీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ తన ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్ కల్పించింది.