Home » Hero Harinath
బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు అందాల నటుడు హరనాథ్. ఆయన జీవితచరిత్రను ‘అందాల నటుడు’ అనే పేరుతో డా.కంపల్లి రవిచంద్రన్ రచించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ చేత