Home » Hero Kartikeya Announced His New Movie
యంగ్ హీరో కార్తికేయ తెలుగునాట 'RX100' సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. హీరోగా, విల్లన్ గా చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు పొందినప్పటికీ సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇక ఈరోజు హీరో కార్తికేయ పుట్టినరోజు కావడంతో.. తన కొత్త మూవీ అప్డేట్ ఇచ