Home » Hero Nikhil getting bollywood offers
నిఖిల్ తాజాగా ఇచ్చిన ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఈ సినిమా వల్ల నాకు బాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది. ప్రేక్షకులు నన్ను గుర్తుపడుతున్నారు. ఒక రెండు బాలీవుడ్ సంస్థల నుంచి నాకు ఆఫర్స్ కూడా వచ్చాయి. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. మరిన్ని...........