-
Home » Hero Upendra
Hero Upendra
Upendra : ఉపేంద్ర సరికొత్త బిజినెస్.. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు రెంట్‌కి తన ఫామ్‌హౌస్..
July 11, 2023 / 09:35 AM IST
ఉపేంద్రకు బెంగుళూరు అవుట్‌కట్స్ లో ఒక మంచి భారీ ఫామ్ హౌస్ ఉంది. అప్పుడప్పుడు మాత్రమే ఉపేంద్ర ఈ ఫామ్ హౌస్ ని వాడతారు. మిగిలిన సమయాల్లో ఇది ఖాళీగానే ఉంటుంది. దీన్ని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఉపేంద్ర ఈ ఫామ్ హౌస్ ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాడు.