Home » Hero Vishal Received Notices from Madras High Court
తెలుగు వాడైనా తమిళ్ హీరోగా ఎదిగాడు "విశాల్". తమిళ్ నాట తనకంటూ ఒక మాస్ ఇమేజ్ సంపాదించుకుని మూవీ ప్రొడ్యూసర్ గా, నటుడిగా పని చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య ఒక రుణ ఒప్పందం జరిగింది. సెప�