Home » Hero Vishwaksen
ఇటీవల ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ఎవరు మొదలుపెట్టారో కానీ ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలని వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ లకి కూడా మంచి రెస్పాండ్, కలెక్షన్స్ బాగ