Home » Hero Xtreme 125R Launch Offers
Hero Xtreme 125R : క్రూయిజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్లతో గ్లామర్ X మాదిరిగా హీరో అదే ఫీచర్లతో రూ. 1.04 లక్షలకు ఎక్స్ట్రీమ్ 125R లాంచ్ చేసింది. ఫీచర్లు, ధర వివరాలివే..